రామన్నపల్లె గొల్ల కురుమ యాదవ సంఘం అధ్యక్షులుగా నక్క మల్లేశం

76చూసినవారు
రామన్నపల్లె గొల్ల కురుమ యాదవ సంఘం అధ్యక్షులుగా నక్క మల్లేశం
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం (బావుసాయిపేట) రామన్నపల్లె గొల్ల కురుమ యాదవ సంఘం అధ్యక్షులుగా నక్క మల్లేశం, ఉపాధ్యక్షులుగా బర్కం రమేష్, కార్యదర్శిగా చిగుళ్ల దేవయ్య, క్యాషియర్ గా దెబ్బ ప్రశాంత్, అడ్వైజర్ గా చిగురుల ప్రదీప్ లను శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం బలోపేతానికి శాయశక్తుల కృషి చేస్తామని నూతన కార్యవర్గం సభ్యులు తెలిపారు. నూతన కార్యవర్గానికి సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్