వేములవాడ: న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

50చూసినవారు
వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరూ న్యూ ఇయర్ వేడుకలు నిబంధనలకు లోబడి జరుపుకోవాలని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి సబ్ డివిజన్ ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, డ్రగ్స్ వంటి అంశాలను ఉపేక్షించేది లేదని చెప్పారు.

సంబంధిత పోస్ట్