సిరిసిల్ల: పాప మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు: ఎస్పీ (వీడియో)

77చూసినవారు
గత నెల 23వ తేదీన రాజన్న గుడి ప్రాంతంలో చింతపల్లి గ్రామానికి చెందిన పాప అద్వైత(4) తప్పిపోయిన విషయం తెలిసిందే. సిరిసిల్ల రాజన్న జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పి అఖిల్ మహాజన్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. పాపను అపహరించిన మహిళ నిందితుల వివరాలను ఎస్పి వివరించారు. 7బృందాలు ఏర్పాటు చేసి మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ గ్రామ సహాయంతో పట్టుకున్నట్లు చెప్పారు. నిందితులను రిమాండ్ కు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్