వేములవాడ: ఘనంగా ప్రతాప రామకృష్ణ పుట్టినరోజు వేడుకలు

0చూసినవారు
వేములవాడ: ఘనంగా ప్రతాప రామకృష్ణ పుట్టినరోజు వేడుకలు
బీజేపీ రాష్ట్ర నేత ప్రతాప రామకృష్ణ 65వ జన్మదిన వేడుకలు వేములవాడ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించి, కార్యకర్తలు సామూహికంగా పాల్గొన్నారు. శనివారం ఉదయం రాజన్న గుడిలో 65 కొడెలతో మొక్కు చెల్లింపుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 65 కిలోల భారీ కేక్‌ను కట్ చేసి, కార్యకర్తలు సంబరాల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్