వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ దర్శించుకొని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనంతరం అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. ప్రోటోకాల్ ఏఈఓ అశోక్ శాలువాతో సత్కరించి లడ్డు ప్రసాదం అందజేశారు. వారి వెంట ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు ఆలయ ఇన్స్పెక్టర్ యన్. రాజేందర్ ఆలయ సిబ్బంది ఉన్నారు.