వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగుల పదవి విరమణ

54చూసినవారు
వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగుల పదవి విరమణ
రాజన్న ఆలయంలో వివిధ హోదాలలో విధులు నిర్వర్తించి పదవి విరమణ అయిన ఉద్యోగులు డి. శేఖర్ ఎలక్ట్రికల్ ఏఈ, కొంటికర్ల రామయ్య శర్మ హార్మోనిస్ట్, బొడుసు నర్సయ్య జూనియర్ అసిస్టెంట్, పి. శివరాజ్ జూనియర్ అసిస్టెంట్, జి. లింగయ్య స్కావెంజర్ లను ఈఓ రామకృష్ణ శాలువతో సత్కరించారు. ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సంకేపల్లి హరికిషన్, గౌరవ అధ్యక్షుడు సీరిగిరి శ్రీరాములు, కార్యదర్శి కూరగాయల శ్రీనివాస్ లను సభ్యులు శాలువలతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్