వేములవాడ: రాజన్న గుడి ముందు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం (వీడియో)

52చూసినవారు
వేములవాడ రాజన్న గుడి ముందు రోడ్డు వెడల్పు పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అమరవీరుల స్థూపం నుంచి రాజన్న ఆలయ ముఖద్వారం వరకు ఆలయానికి, ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు, షాపులను కూల్చివేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆలయాభివృద్ధి విస్తరణ పనులపై వివాదం నెలకొంది. ఇప్పటికే కలెక్టర్ కొందరి నిర్వాసితులకు నష్టపరిహారం చెక్కులు అందజేశారు.

సంబంధిత పోస్ట్