స్వామివారికి ప్రత్యేక పూజలు (వీడియో)

84చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించిన భీమేశ్వర సదన్ వసతి గదుల సమీపంలో ఉన్న శ్రీస్వామివారికి అర్చకులు శ్రీనివాస ఆచార్యులు అభిషేక పూజలు నిర్వహించారు. ప్రతి సోమవారం సాయంత్రం గణేష్ మహారాజ్ తో పాటు మహా శివునికి పూజా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. నేడు శ్రావణ మాస మొదటి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశామని పేర్కొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్