వేములవాడ: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్

57చూసినవారు
వేములవాడ: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్
వేములవాడ పట్టణంలోని 7, 8, 11, 12 వార్డుల్లో అభివృద్ధిలో భాగంగా మంగళవారం వేములవాడ పట్టణ పరిధిలో 57. 5 లక్షలతో పలు సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ లు, సీసీ కల్వర్టుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, పట్టణ ప్రజలు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్