వేములవాడ: తెలంగాణ ఉద్యమకారుడు మృతి

57చూసినవారు
వేములవాడ: తెలంగాణ ఉద్యమకారుడు మృతి
తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక సేవ కార్యకర్త, వేములవాడ ప్రాంతంలో లెక్కలేనన్ని వంటలు చేసి ఇంటి పేరే వంటలుగా మార్చుకున్న పొలాస రాజేశం (వంటల రాజేశం) గుండెపోటుతో సోమవారం (కొద్దిసేపటి క్రితం) మృతి చెందారు. దీంతో వేములవాడ పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. బంధు మిత్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్