పోయిన పర్సును అప్పగించిన పోలీసులు

52చూసినవారు
పోయిన పర్సును అప్పగించిన పోలీసులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ నుంచి కామారెడ్డి బస్సులో మంగళవారం ఒక ప్రయాణికురాలు రూ.3500 ఉన్న పర్స్ మర్చిపోయింది. బస్టాండ్ లో విధులు నిర్వర్తిస్తున్న ఆర్టీసీ పోలీసులు రవి, రాజ్ కుమార్ లు నిబద్ధతతో ప్రయాణికురాలికి అందజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్