తొలి ఏకాదశి సందర్భంగా రాజన్న గుడిలో పూజలు ఇవే(వీడియో)

0చూసినవారు
తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుంటే సకల కోరికలు తీరుతాయని వేములవాడ రాజన్న ఆలయ ఉప ప్రధానార్చకులు చంద్రగిరి శరత్ కుమార్ తెలిపారు. పర్వదిన సందర్భంగా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజలు, సాయంత్రం విఠలేశ్వర స్వామివారికి మహా పూజ, 24 గంటలు అఖండ భజన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్