నేడు రాజన్న ఆలయంలో భక్తుల సందడి

72చూసినవారు
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం 18, 220 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో కె. వినోద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్