వేములవాడ రాజన్న కోడెల పట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడాలి

64చూసినవారు
వేములవాడ రాజన్న కోడెల పట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని శనివారం బిజెపి ఆద్వర్యంలో ఈవో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దేవాదాయ శాఖ ముందు వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేశారు. కాపాడాలి కాపాడాలి హిందువుల, రాజన్న భక్తుల మనోభావాలు బిజెపి పట్టణ అధ్యక్షుడు సంతోష్ బాబు అన్నారు. అధికారులు నిర్లక్ష్య వైఖరితోనే కోడెలు మృత్యువాత పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్