వేములవాడ రాజన్న ఆలయం, పట్టణ సమగ్ర అభివృద్దే లక్ష్యం

66చూసినవారు
వేములవాడ రాజన్న ఆలయం, పట్టణ సమగ్ర అభివృద్దే లక్ష్యం
వేములవాడ రాజన్న ఆలయం, పట్టణ సమగ్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అభివృద్ధి పనులపై అవగాహన కొరకే విటిఏడిఏ వైస్ చైర్మన్ గా ఉన్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో ఆదివారం సమావేశం నిర్వహించారు. అభివృద్ధి శర వేగంగా జరపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, గతంలో జరిగిన వాటిపై సమీక్ష చేసి, మరింత వేగంగా అభివృద్ధి చేయాలన్నదే మా ఉద్దేశ్యమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్