వేములవాడ: ఇసుక డంపులు సీజ్ (వీడియో)

3చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పలుచోట్ల డంపు చేసిన ఇసుకను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని మహాలక్ష్మి వీధి ఎల్లమ్మ ఆలయం సమీపంలో ఉన్న నీటి సంపు చుట్టూ పెద్ద ఎత్తున ఇసుకను డంపు చేశారు. విషయం తెలిసిన రెవెన్యూ అధికారులు ఇసుకను సీజ్ చేసి శత్రాజ్ పల్లిలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి 10 ట్రాక్టర్లతో ఇసుక తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్