వేములవాడ: శనీశ్వరునికి ప్రత్యేక పూజలు (వీడియో)

58చూసినవారు
శని త్రయోదశి సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధ దేవాలయం శ్రీభీమేశ్వర ఆలయంలో నవగ్రహాలకు తైలాభిషేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్రాంతి హాలిడేస్ నేపథ్యంలో ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. శనీశ్వరునికి శని త్రయోదశి నేపథ్యంలో పూజలు చేయడం తైలాభిషేకం చేయడం ద్వారా పుణ్య ఫలాలు లభిస్తాయని అర్చకులు చెబుతున్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్