వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలో గోకులంలో శ్రీ కృష్షునుడి సన్నిధిలో హిందూ ఉత్సవ సమితి వేములవాడవారి ఆధ్వర్యంలో విజయవంతంగా శనివారం సామూహిక భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు తరలివచ్చి భగవద్గీతను పఠించారు. అనంతరం హిందూ ఉత్సవ సమితి సభ్యులు కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.