రాజన్నస్వామికి ఎలాంటి కోడెలు సమర్పించాలి(వీడియో)

66చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారికి ఎలాంటి కోడెలు సమర్పించాలనే అంశాలను వెటర్నరీ వైద్యులు అభిలాష్ తెలిపారు. మొక్కుల రూపంలో స్వామివారికి సమర్పించే కోడెలు ఆరోగ్యంగా ఉన్నవి, లోకల్ వెరైటీస్ మాత్రమే ఇవ్వాలని కోరారు. పాలు మరవని, చిన్న కోడె పిల్లలను ఇవ్వద్దని సూచించారు. రెండు సంవత్సరాలపై బడిన కోడెలను మాత్రమే ఇవ్వాలని అన్నారు. గత కొన్ని రోజులుగా గోశాలలో అనారోగ్యానికి గురైన కోడెలకు వైద్యాన్ని అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్