అథ్లెట్‌కు కర్ణాటక ప్రభుత్వం భారీ ఆఫర్

61చూసినవారు
అథ్లెట్‌కు కర్ణాటక ప్రభుత్వం భారీ ఆఫర్
పారిస్ ఒలింపిక్స్‌ 2024లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన తొమ్మిది మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. ఈ క్రమంలో వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆదివారం ఆమోదం తెలిపారు. కర్ణాటక ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవిందరాజు విజ్ఞప్తి మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రోత్సాహకాన్ని వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్