సిద్దరామయ్యకు నోటీసులు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు

60చూసినవారు
సిద్దరామయ్యకు నోటీసులు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ముడా కుంభకోణంపై బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈయనతో పాటు ఆయన భార్య, మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసింది. సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌తోనే హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వారిని విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ సిద్దరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్