అంతర్జాతీయ క్రికెట్‌కు కరుణరత్నే రిటైర్మెంట్

61చూసినవారు
అంతర్జాతీయ క్రికెట్‌కు కరుణరత్నే రిటైర్మెంట్
అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీలంక క్రికెటర్ కరుణరత్నే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫిబ్రవరి 6 నుంచి గాలెలో ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్ట్ తర్వాత క్రికెట్‌కు వీడ్కొలు పలకనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల అనుకున్నంత స్థాయిలో బ్యాటింగ్‌లో రాణించకపోవడంతో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలిపాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్