లిక్కర్ స్కాం సొమ్ముతో ‘స్పై’ సినిమా తీసిన కసిరెడ్డి

66చూసినవారు
లిక్కర్ స్కాం సొమ్ముతో ‘స్పై’ సినిమా తీసిన కసిరెడ్డి
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖరరెడ్డి నల్లధనాన్ని వైట్‌లోకి మార్చుకునేందుకు ఏకంగా సినిమాలు తీశారు. ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనే సంస్థను నెలకొల్పి నిఖిల్‌ సిద్ధార్థ్‌‌ హీరోగా ‘స్పై’ సినిమా నిర్మించారు. తెలుగుతో సహా ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని 2023 జూన్‌ 29న విడుదల చేశారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఫ్లాప్‌ అయ్యింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్