కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కవిత (VIDEO)

63చూసినవారు
కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణకు నేడు KCR హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత దంపతులు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఆయనను కలిశారు. లేఖ వివాదం తర్వాత కవిత తొలిసారి తండ్రిని కలవడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. KCR ఉదయం 11 గంటలకు కమిషన్ కార్యాలయం బీఆర్‌కే భవన్‌కు చేరుకోనున్నారు. కాగా, విచారణ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంఘీభావంగా తరలివచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్