మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో కావ్య మారన్ పెళ్లి?

51చూసినవారు
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో కావ్య మారన్ పెళ్లి?
SRH జట్టు ఓనర్ కావ్య మారన్‌కు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. కావ్య త్వరలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొంత కాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఏడాది క్రితం వీరిద్దరూ లాస్ వేగస్ లో కలిసి తిరుగుతూ కనిపించారని, ఇటీవల ఓ ప్రైవేట్ డిన్నర్లోనూ కలిశారని పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ వార్తలపై అనిరుధ్, కావ్య క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్