బీఆర్‌ఎస్ పార్టీ విప్‌లను నియమించిన కేసీఆర్

52చూసినవారు
బీఆర్‌ఎస్ పార్టీ విప్‌లను నియమించిన కేసీఆర్
TG: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం బీఆర్‌ఎస్ విప్‌‌లను ప్రకటించింది. ఈ సందర్భంగా శాసనమండలి విప్‌గా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ను నియమించారు. శాసనసభలో బీఆర్‌ఎస్ విప్‌గా వివేకానందగౌ‌డ్‌ను ఎంపిక చేసింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, తదితర నేతలు తమ నిర్ణయాన్ని స్పీకర్‌కు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్