అనారోగ్యంతో కేసీఆర్

63చూసినవారు
అనారోగ్యంతో కేసీఆర్
TG: కాళేశ్వరం కమిషన్ విచారణ కమిటీ ముందుకు మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ హాజరయ్యారు. కమిషన్ చీఫ్ పీసీ ఘోష్ KCRను 50 నిమిషాల పాటు విచారించారు. తన ఆరోగ్యం బాగోలేదని కేసీఆర్ కమిషన్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇన్ కెమెరా విచారణను కేసీఆర్ కోరారు. దీంతో ఓపెన్ కోర్టు నుంచి అందరినీ బయటకు పంపారు. విచారణ అనంతరం కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ BRK భవన్ నుంచి కారులో బయలుదేరి వెళ్లారు.

సంబంధిత పోస్ట్