రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ అవసరం లేదు: కేటీఆర్ (వీడియో)

0చూసినవారు
ఖర్గే సభలో రైతు రాజ్యం, 60వేల ఉద్యోగాల మీద చర్చకు రావాలన్న రేవంత్ సవాలును స్వీకరిస్తున్నట్లు తెలిపారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ‘రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ అవసరం లేదు. మీకు 72 గంటలు టైమ్ ఇస్తున్నాం. మీరు ఎక్కడంటే అక్కడే చర్చకే సిద్ధం. రైతులకు మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమా? బీఆర్ఎస్ ప్రభుత్వమా? తేల్చుకుందాం. చర్చలకు రాకుండా తప్పించుకుని ఢిల్లీకి వెళ్లేది మీరు’ అని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్