కేసీఆర్, కేటీఆర్, హరీష్ సర్వేలో పాల్గొనలేదు: సీఎం రేవంత్

51చూసినవారు
కేసీఆర్, కేటీఆర్, హరీష్ సర్వేలో పాల్గొనలేదు: సీఎం రేవంత్
కులగణనపై విపక్షాలు సభను తప్పుదోవ పట్టిస్తున్నాయని CM రేవంత్ రెడ్డి వెల్లడించారు. మొత్తం 3 కోట్ల 54 లక్షల 77 వేల 554 మందిని సర్వే చేశామని తెలిపారు. ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45శాతం, బీసీలు( ముస్లిం మైనారిటీ మినహా) - 46.25శాతం, ముస్లిం మైనారిటీలు- 10.08శాతం,  ముస్లిం మైనారిటీలను కలిపితే మొత్తం 56.33శాతం బీసీలు ఉన్నారని CM తెలిపారు. అయితే ఈ సర్వేలో KCR, KTR, హరీష్ పాల్గొనలేదని రేవంత్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్