TG: మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. 50 నిమిషాలపాటు కేసీఆర్‌ను కమిషన్ విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కమిషన్ కేసీఆర్‌ను ప్రశ్నించింది. పలు డాక్యుమెంట్స్‌ను కేసీఆర్ కమిషన్‌కు అందజేశారు. కాసేపట్లో కేసీఆర్ బీఆర్‌కే భవన్ నుంచి బయటకు రానున్నారు.