ఏఐజీ ఆసుపత్రిలో KCRకు వైద్య పరీక్షలు

56చూసినవారు
ఏఐజీ ఆసుపత్రిలో KCRకు వైద్య పరీక్షలు
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్‌కు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేసీఆర్‌ ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్‌కు సాధారణ గ్యాస్ట్రిక్‌ పరీక్షలు చేశామని డాక్టర్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్