పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్

81చూసినవారు
TG: పల్లా రాజశేఖర్ రెడ్డి ప్రమాదవశాత్తు కాలు జారి పడి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం విచారణ అనంతరం నేరుగా ఆసుపత్రికి వెళ్లి పల్లాను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఇక కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట దాదాపు 56 నిమిషాల పాటు హాజరయ్యారు. అలాగే కమిషన్ ముందు పలు కీలక డాక్యుమెంట్లను కూడా కేసీఆర్ సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్