ఢిల్లీ ఫలితాలపై చివరివరకు వేచిచూడండి: సీఎం ఆతిశీ

67చూసినవారు
ఢిల్లీ ఫలితాలపై చివరివరకు వేచిచూడండి: సీఎం ఆతిశీ
ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయంపై సీఎం ఆతిశీ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో శనివారం ఆమె స్పందించారు. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలపై చివరివరకు వేచిచూడాలని ఆతిశీ అన్నారు. కేజ్రీవాల్‌ నాలుగోసారి సీఎం కావడం ఖాయం అని ఆతిశీ వెల్లడించారు. ఆప్‌కి మంచి ఫలితాలు వస్తాయని ఆమె తెలిపారు. అయితే ప్రస్తుతం బీజేపీ ముందంజలో ఉండగా, ఆప్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్