అధికార దాహంతోనే కేజ్రీవాల్‌ ఓడిపోయారు: అన్నా హజారే

52చూసినవారు
అధికార దాహంతోనే కేజ్రీవాల్‌ ఓడిపోయారు: అన్నా హజారే
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ జోరు కొనసాగుతుండగా.. అధికార ఆప్ వెనకబడింది. ఈ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. అధికార దాహంతోనే కేజ్రీవాల్‌ ఓడిపోయారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయని.. లిక్కర్‌ స్కామ్‌తో కేజ్రీవాల్‌ అప్రతిష్ఠపాలయ్యారని తెలిపారు. అందుకే కేజ్రీవాల్‌ను ప్రజలు ఓడించారని అన్నా హజారే వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్