ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై స్పందించిన కెనీషా

57చూసినవారు
ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై స్పందించిన కెనీషా
జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌ వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తాజాగా కెనీషా గర్భవతిగా ఉన్నారన్న రూమర్స్‌పై ఆమె స్పందించారు. ‘‘ఒక గాసిప్‌ మరోదానికి దారితీస్తోంది. సమాధానం చెప్పొచ్చు కానీ మాట్లాడకుండా ఉండాలని నిర్ణయించుకున్నా’’ అని ఆమె పేర్కొన్నారు. కాగా, గతేడాది భార్య ఆర్తితో విడాకులు తీసుకున్నట్టు రవి ప్రకటించగా, కెనీషాతో సంబంధమే కారణమంటూ వార్తలు వచ్చాయి.

సంబంధిత పోస్ట్