జలియన్ వాలాబాగ్ దుర్ఘటనపై తెరకెక్కుతున్న అక్షయ్ కుమార్ నటిస్తున్న “కేసరి-2” నుంచి విడుదలైన ‘ఓ షేరా’ పాట సోషల్ మీడియాలో వైరలవుతోంది. యాక్షన్, ప్యాట్రియాటిక్ థీమ్‌తో కూడిన ఈ పాటకు కరన్ సింగ్ రూపొందించిన మ్యూజిక్ థ్రిల్లింగ్ ట్రాక్‌గా ఆకట్టుకుంటోంది. విడుదలైన 10 గంటల్లోనే 17M వ్యూస్‌ను రాబట్టింది. మార్షల్ ఆర్ట్స్, కమర్షియల్ మాస్ హంగులతో ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ఏప్రిల్ 18న విడుదల కానుంది.