కేసీఆర్ విచారణలో కీలక మార్పులు

50చూసినవారు
కేసీఆర్ విచారణలో కీలక మార్పులు
TG: కాళేశ్వరం కమిషన్ ఎదుట బుధవారం హాజరుకానున్న BRS చీఫ్ కేసీఆర్ విచారణలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఓపెన్ కోర్టు కాకుండా ఇన్ కెమెరా ముందు విచారణకు కేసీఆర్ హాజరుకానున్నారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో విచారణకు హాజరయ్యేలా కమిషన్ అవకాశం కల్పించింది. బుధవారం కమిషన్ ముందు 11:15 గంటలకు కేసీఆర్ విచారణకు హాజరుకానున్నారు. కమిషన్ ముందు 115 సాక్షిగా కమిషన్ ముందు కేసీఆర్ హాజరై సమాధానాలు చెప్పనున్నారు.

సంబంధిత పోస్ట్