విడాకులపై కొణిదెల శ్రీజ కీలక వ్యాఖ్యలు

1886చూసినవారు
విడాకులపై కొణిదెల శ్రీజ కీలక వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండోసారి విడాకులు తీసుకున్నారు. దీనిపై ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న శ్రీజ తాజాగా స్పందించారు. ‘ఎవరైనా తమకు తాము ఏ స్థాయిలో ఊహించుకుంటారో అదే స్థాయిలో చూస్తారు. అదే స్థాయిలో కావాలనుకుంటారు. ఇదే ఎన్నో ప్రశ్నలకు సమాధానం.’ అంటూ శ్రీజ పేర్కొన్నారు. కాగా, కళ్యాణ్ దేవ్‌తో శ్రీజ విడాకుల గురించే అని అందరూ చర్చించుకుంటున్నారు.