మస్తాన్ సాయి కేసులో కీలక పరిణామం

66చూసినవారు
మస్తాన్ సాయి కేసులో కీలక పరిణామం
TG: మస్తాన్ సాయి నగ్న వీడియోల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడి హార్డ్ డిస్క్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ వీడియోలు బయటకి రావడంతో నార్కోటిక్ అధికారులు రంగంలోకి దిగారు. డ్రగ్స్ తీసుకున్న వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎంతమంది డ్రగ్స్ పార్టీల్లో పాల్గొన్నారు? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్