మే 4న జరగనున్న NEET UG 2025 పరీక్షకు సంబంధించి జాతీయ పరీక్షా సంస్థ (NTA) తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతి విద్యార్థి మెటల్ డిటెక్టర్ స్కానింగ్‌కి హాజరై బయోమెట్రిక్ చెకింగ్ చేయించుకోవాలి. పరీక్ష ప్రారంభానికి రెండుగంటల ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. అనుమతించబడుతుంది. విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి.