టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు కీలక బాధ్యతలు?

76చూసినవారు
టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు కీలక బాధ్యతలు?
TG: టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు రేవంత్ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్, లేదా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌‌గా నియమించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అధికారుల్లో పెద్ద యెత్తున మార్పులు చేస్తున్న ప్రభుత్వం.. అందులో భాగంగా సజ్జనార్‌కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు వినిపిస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్