కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలి

79చూసినవారు
కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలి
దమ్మపేట మండల కేంద్రంలో ఆదివాసి కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయింపుపై సోమవారం నిర్వహించిన జరిగిన ప్రజా దర్బార్లో ఆదివాసీ నాయకులు జిల్లా కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్