అశ్వాపురం: బావిలోకి దూసుకెళ్లిన ట్రాలీ వ్యాన్

52చూసినవారు
అశ్వాపురం: బావిలోకి దూసుకెళ్లిన ట్రాలీ వ్యాన్
అశ్వాపురంలోని మంచికంటినగర్ వద్ద ట్రాలీ వ్యాన్ ఓ వ్యవసాయ బావిలోకి దూసుకుపోయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. అశ్వాపురం నుంచి పినపాక మండలంలోని బయ్యారానికి ఎరువుల బస్తాలను తీసుకెళుతున్న సోమవారం ఈ ట్రాలి ర్యాలీ వాహనం మంచికంటినగర్ వద్దకు రాగానే అదుపుతప్పింది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకుపోయింది అని ఆసమయంలో వాహనంలో ముగ్గురు యువకులున్నారు

సంబంధిత పోస్ట్