కొత్తగూడెం : గంజాయి కేసులో పరారీలో ఉన్న 8 మంది నిందితులు అరెస్ట్

76చూసినవారు
కొత్తగూడెం : గంజాయి కేసులో పరారీలో ఉన్న 8 మంది నిందితులు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మంగళవారం గంజాయి నిందుతులను పట్టుకోవడం జరిగింది. గత నెలలో అశ్వరావుపేటలో నమోదైన గంజాయి కేసులో పరారీలో ఉన్న 8 మంది నిందితులను అశ్వరావుపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. కాగా అరెస్టు అయిన వారు అశ్వరావుపేటకు చెందిన యువకులేనని అశ్వారావుపేట ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్