కక్షపూరితంగానే పొంగులేటి ఇంటిపై దాడులు

51చూసినవారు
కక్షపూరితంగానే పొంగులేటి ఇంటిపై దాడులు
బిజెపి ప్రభుత్వం కక్షపూరితంగా మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిలో సోదాలు నిర్వహించిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మల్లెల నరసింహారావు అన్నారు. సోమవారం ములకలపల్లి పార్టీ మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం ఎన్ని దాడులు చేసిన భయపడేదిలేదన్నారు.

సంబంధిత పోస్ట్