దుమ్ముగూడెం: మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

71చూసినవారు
దుమ్ముగూడెం: మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
దుమ్ముగూడెం బండారిగూడెంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. బుద్దుల సునీత(32) తన భర్త సురేశ్ తో ఈ నెల 10న గొడవ జరిగింది. వివాదం జరిగిన తర్వాత సురేశ్ కోపంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఉన్న పురుగు మందు తాగింది. కుటుంబీకులు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటప్పయ్య గురువారం కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్