బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్ !

58చూసినవారు
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్ !
ఎక్కువ మైలేజ్‌తో కూడిన బైక్ కోసం సెర్చ్ చేస్తున్నారా? ఐతే ఇది మీకోసమే.YAMAHA కంపెనీ తమ ZR మరియు Fascino స్కూటర్లలో అద్భుతమైన మైలేజ్‌ను అందిస్తూ సరికొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అంతే కాకుండా ఈ నెల 13న “యమహా ఫాసినో HYBRID వేహికిల్ తో Mileage Challenge” అనే కామ్టిషన్ ను నిర్వహిస్తున్నారు. ఈ కామ్టిషన్ లో పాల్గొని యమహా కంపెనీకి చెందిన వాహనాల యొక్క విశిష్టత ను తెలుసుకొవచ్చును . ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఎన్నో ఆకట్టుకునే గిఫ్ట్‌లు మరియు ఆఫర్లను గెలుచుకునే అవకాశం మీకు లభిస్తుంది. అయితే ఇంకా ఎందుకు వేచి చూస్తున్నారు? వెంటనే ఖమ్మంలోని మమత రోడ్ లో గల యమహా JGP మోటార్స్‌ను సందర్శించి,రిజిస్టర్ చేసుకొని మీ డ్రీమ్ బైక్‌ను సొంతం చేసుకోండి. 7981353377

సంబంధిత పోస్ట్