ఆర్టీసీ రీజనల్ వ్యాప్తంగా 15 మంది పదవీ విరమణ

54చూసినవారు
ఆర్టీసీ రీజనల్ వ్యాప్తంగా 15 మంది పదవీ విరమణ
ఆర్టీసీ ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ వ్యాప్తంగా 15 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. ఖమ్మం రీజినల్ ఆఫీస్ -2, ఖమ్మం -5, మధిర -1 భద్రాచలం -1, కొత్తగూడెం -3, మణుగూరు -3 ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. ఈ సందర్బంగా ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్ మాట్లాడుతూ. రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని సంతోషంగా గడపాలని అన్నారు. రిటైర్మెంట్ అయిన వారందరిని శాలువాతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్