20 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

53చూసినవారు
20 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
వివిధ అనారోగ్యానికి గురైన
20 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన చెక్కులను గురువారం ఖమ్మం బుర్హన్ పురంలోని తన క్యాంపు కార్యాలయంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ. మొత్తం 20 మందికి గానూ రూ. 5. 85 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం చెక్కులు అందుకున్న లబ్దిదారులు ఎంపీ రవిచంద్రకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్