23, 546 మంది రైతులకు రూ. 245. 85 కోట్లు మాఫీ

71చూసినవారు
23, 546 మంది రైతులకు రూ. 245. 85 కోట్లు మాఫీ
ప్రభుత్వం రైతులకు సంబంధించి రుణాలను మూడో విడతగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. చివరి దశలో రూ. 1. 50లక్షల నుంచి రూ. 2లక్షల వరకు ఉన్న రుణాల మాఫీ నేపథ్యాన బ్యాంకుల వారీగా వివరాలను విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 23, 546 మంది రైతులకు రూ. 245. 85 కోట్లు రుణాలు మాఫీ అయ్యాయి. జిల్లాలోని 14 బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయగా అత్యధికంగా ఏపీజీవీబీలో 7, 933 మంది రైతులకు చెందిన రూ. 105 కోట్ల రుణాలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్